టిఫిన్ చేద్దామా.. 'లిటిల్ హార్ట్స్' మౌళి కొత్త సినిమా టీజర్ | Mouli Donga Naa Koduku Movie Teaser | Sakshi
Sakshi News home page

Donga Naa Koduku Movie: మరో కామెడీ మూవీతో మౌళి.. టీజర్ చూశారా?

Oct 21 2026 3:01 PM | Updated on Oct 21 2026 3:09 PM

Mouli Donga Naa Koduku Movie Teaser

యూట్యూబర్ అయిన మౌళి.. 'లిటిల్ హార్ట్స్' మూవీతో హీరోగా మారి సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు మరో కామెడీ సినిమాతో వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అదే 'దొంగ నా కొడుకు'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 13న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ఇదేం పైత్యం.. కాయదు ఎంగిలి చేసిన బాటిల్ రూ.3 లక్షలా?)

టీజర్ బట్టి చూస్తే ఇదో క్రైమ్ కామెడీ కథతో తీసిన సినిమా అని అర్థమవుతోంది. పనిపాటా లేకుండా అవారాగా తిరిగే కుర్రాడు ఈశ్వర్(మౌళి). ఇంట్లో వాళ్లకు కూడా వీడంటే చులకన. వీడికో గర్ల్ ఫ్రెండ్(సుస్మితా శెట్టి). మరి డబ్బు ఇతడి జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పింది? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీలా అనిపిస్తోంది. టీజర్ అయితే ఫన్నీగా బాగుంది.

(ఇదీ చదవండి: టాలీవుడ్ ఎందుకో ఆ విషయంలో వెనకబడింది!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement