ప్రేమకథ షురూ | Hey Chikittha Title Poster Launched by Director Ajay Bhupathi | Sakshi
Sakshi News home page

ప్రేమకథ షురూ

Feb 17 2025 3:21 AM | Updated on Feb 17 2025 3:21 AM

Hey Chikittha Title Poster Launched by Director Ajay Bhupathi

అభినవ్‌ మణికంఠ(Abhinav Manikanta), దివిజా ప్రభాకర్, తన్మయి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘హే చికితా(Hey Chikittha)’. ధన్‌రాజ్‌ లెక్కల దర్శకత్వంలో ఎన్‌. అశోక ఆర్‌ఎన్‌ఎస్, ‘గరుడవేగ’ అంజి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను దర్శకుడు అజయ్‌ భూపతి(Ajay Bhupathi) విడుదల చేశారు. ‘‘ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాం. తెలంగాణ, ఆంధ్రాలోని పలు లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుతాం’’ అని యూనిట్‌ తెలిసింది. ఈ చిత్రానికి సంగీతం: చరణ్‌ అర్జున్, కెమేరా: ‘గరుడవేగ’ అంజి.

Advertisement
 
Advertisement
Advertisement