ఈ శుక్రవారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్ | Complete List Of The Upcoming Movies And Web Series Release In OTT On 2nd Friday ( 12, January, 2024) - Sakshi
Sakshi News home page

Friday OTT Release Movies: ఓటీటీల్లోకి ఒకేరోజు ఏకంగా 21 మూవీస్.. అవి స్పెషల్

Jan 11 2024 8:11 AM | Updated on Jan 13 2024 3:46 PM

Friday OTT Release Movies Telugu Jan 12th 2024 - Sakshi

ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసింది. అయితే ఈసారి సంక్రాంతి పండగ సందడి గట్టిగా కనిపిస్తోంది. థియేటర్లలో ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు రాబోతున్నాయి. వీటిలో 'గుంటూరు కారం', 'హను-మాన్', 'సైంధవ్', 'నా సామి రంగ' సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే వీటిలో మహేశ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదే టైంలో ఓటీటీల్లోనూ పలు సినిమాలు స్ట్రీమింగ్‌కి సిద్ధమైపోయాయి.

మిగతా వారాలతో పోలిస్తే ఈ శుక్ర, శనివారాల్లో పెద్దగా చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలైతే ఏం లేవు. ఉన్నా కూడా అవి 'అజయ్ గాడు' లాంటి చిత్రాలే ఉన్నాయి. దీనితో పాటు 'కిల్లర్ సూప్', 'ద లెజెండ్ ఆఫ్ హనుమాన్' లాంటి డబ్బింగ్ చిత్రాలు, వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. ఇంతకీ ఈ శుక్రవారం ఏయే సినిమాలు ఏ ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయనేది ఇప్పుడు చూద్దాం.

ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జనవరి 12th)

అమెజాన్ ప్రైమ్

  • రోల్ ప్లే - ఇంగ్లీష్ సినిమా
  • దేహతి లడ్కే సీజన్ 2 - హిందీ సిరీస్
  • సెర్రిన్స్, మడేరా దే యాక్టర్ - స్పానిష్ సిరీస్
  • 90 హరి మెంకారి సువామి - ఇండోనేసియన్ సినిమా (స్ట్రీమింగ్)
  • మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ 1 - తెలుగు డబ్బింగ్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది)

నెట్‌ఫ్లిక్స్

  • అడిరే - ఇంగ్లీష్ సినిమా
  • లిఫ్ట్ - ఇంగ్లీష్ మూవీ
  • లవ్ ఈజ్ బ్లైండ్: స్వీడన్ - స్వీడిష్ సిరీస్
  • డంబ్ మనీ - ఇంగ్లీష్ సినిమా
  • బాయ్ స్వాలోస్ యూనివర్స్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)
  • ఛాంపియన్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)
  • డిటెక్టివ్ ఫోస్ట్ - పోలిష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)
  • కిల్లర్ సూప్ - హిందీ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
  • మంత్ర సురుగణ - ఇండోనేసియన్ చిత్రం (స్ట్రీమింగ్)
  • సోనిక్ ప్రైమ్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

సోనీ లివ్

  • చేరన్స్ జర్నీ - తమిళ వెబ్ సిరీస్

హాట్‌స్టార్

  • ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 - తెలుగు డబ్బింగ్
  • సిరీస్ ఎకో - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)

జీ5

  • అజయ్ గాడు - తెలుగు సినిమా

జియో సినిమా

  • టెడ్ - ఇంగ్లీష్ వెబ్ సిరీస్

ఆపిల్ ప్లస్ టీవీ

  • కిల్లర్ ఆన్ ద ఫ్లవర్ మూన్ - ఇంగ్లీష్ మూవీ

Advertisement
 
Advertisement
Advertisement