
కొన్నిసార్లు అనుకోకుండా సినిమాలు వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటాయి. అలా ఓ స్టెప్పు కారణంగా కాంట్రవర్సీల్లో నిలిచిన 'రాబిన్ హుడ్' మూవీ.. మార్చి 28న థియేటర్లలో రిలీజైంది. కానీ కంటెంట్ కారణంగా అడ్డంగా బోల్తా కొట్టింది.
(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండతో సినిమా.. వారం వరకు భయపడ్డా)
వివాదానికి కారణమైన 'అదిదా సర్ ప్రైజ్' పాటని థియేటర్లలో చూసిన ప్రేక్షకులు షాకయ్యారు. ఎందుకంటే సదరు స్టెప్పు తీసేశారు. తాజాగా యూట్యూబ్ లో ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయగా.. ఇందులో ఆ స్టెప్ కనిపించకుండా మతలబు చేశారు. కావాలంటే మీరు ఓ లుక్కేయండి.
(ఇదీ చదవండి: నీ చుట్టూ శత్రువులు.. 'కాంతార' హీరోపై పంజర్లి ఆగ్రహం)