Aug 30 2026 9:06 PM | Updated on Aug 30 2026 9:06 PM
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో భూకంపం వచ్చింది. కెర్మెడెక్ దీవుల సమీపంలో భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.7గా నమోదైంది. అయితే దీనివల్ల ధన, ప్రాణ నష్టం ఏమైనా సంభివించిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది.