ఉడుత సాయం కాదు... ఉడుతకే సాయం!

Squirrel Asking For Water - Sakshi

‘ఉడుత సాయం’ అంటారు కానీ ఇక్కడ ఒక ఉడత మాత్రం సాయం కోసం మనిషి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చింది. తనకు దాహం వేస్తోందని ఆ వ్యక్తికి సైగలు చేస్తూ చూపించింది. సదరు  దయగల వ్యక్తి ఉడుతకు వాటర్‌ బాటిల్‌తో నీళ్లు తాగించాడు.

ఈ వీడియో పాతదే అయినప్పటికీ ఎవరో ‘రెడ్డిట్‌’లో రీ–షేర్‌ చేశారు. పాతదా, కొత్తదా అనే విషయం పక్కన పెడితే ఈ వీడియో ఎంతోమందిని భావోద్వేగానికి గురిచేసింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top