అహో! | Incredible close-up video of eagle catching fish is viral | Sakshi
Sakshi News home page

అహో!

Published Sun, Jun 23 2024 4:26 AM | Last Updated on Sun, Jun 23 2024 5:27 AM

Incredible close-up video of eagle catching fish is viral

వీడియో వైరల్‌ కావడానికి అసాధారణ అద్భుతాలతో పనిలేదు. ‘ఆహా’ అనిపిస్తే చాలు. ఇది అలాంటి వైరల్‌ వీడియోనే. ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్‌ మార్క్‌ స్మిత్‌ తీసిన వీడియో నెటిజనులను మంత్రముగ్ధులను చేసింది. చేపను క్యాచ్‌ చేస్తున్న ఒక డేగకు సంబంధించిన క్లోజ్‌–అప్‌ షాట్‌ ఇది.
కెమెరామన్‌గా మార్క్‌ స్మిత్‌ అద్భుతమైన పనితనం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ స్టన్నింగ్‌ వీడియో 124 మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement