HYD: మల్కాజ్‌గిరిలో సెల్‌ఫోన్‌లు మాయం..ఎందుకంటే.. | Cell Phones Thefts In Hyderabad Malkajgiri | Sakshi
Sakshi News home page

HYD: మల్కాజ్‌గిరిలో సెల్‌ఫోన్‌లు మాయం.. పోలీసులకు ఫిర్యాదులు

Oct 20 2024 8:01 PM | Updated on Oct 20 2024 8:01 PM

Cell Phones Thefts In Hyderabad Malkajgiri

సాక్షి,హైదరాబాద్:మల్కాజ్‌గిరిలో మొబైల్ దొంగలు హల్‌చల్‌ చేశారు. ఆనంద్‌బాగ్‌లో పాల కోసం వెళ్లిన వ్యక్తి నుంచి ఫోన్‌ చోరీ చేశారు. ఈస్ట్ ఆనంద్ బాగ్ లోని  మార్కెట్‌కు వచ్చిన మరో వ్యక్తి నుంచి కూడా సెల్‌ఫోన్‌ కొట్టేశారు. 

ప్రజల దృష్టి మళ్లిస్తూ మొబైల్స్ చోరీ చేస్తున్నారని బాధితులు మాల్కాజ్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.చోరీలపై సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా మాల్కాజ్‌గిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నరు.

ఇదీ చదవండి: బంజారాహిల్స్‌ పబ్‌.. ప్రతి దానికి ఓ రేటు 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement