Morning Walkers Hit By Car At Sun City Hyderabad; 2 Killed, 2 Injured - Sakshi
Sakshi News home page

Hyderabad: మార్నింగ్‌ వాకర్స్‌పైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మహిళలు మృతి

Jul 4 2023 8:17 AM | Updated on Jul 4 2023 4:59 PM

Car Hits By Morning Walkers At Sun City Hyderabad - Sakshi

 బండ్లగూడ సన్ సిటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్‌ వాకర్స్‌పైకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

సాక్షి, హైదరాబాద్‌: బండ్లగూడ సన్ సిటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్‌ వాకర్స్‌పైకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

వారిని సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వీరంతా కూడా బండ్లగూడ లక్ష్మీనగర్‌కు చెందిన మహిళలుగా గుర్తించారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


చదవండి: బంజారాహిల్స్‌.. స్పా ముసుగులో వ్యభిచార ముఠా గుట్టురట్టు..

Advertisement
 
Advertisement
Advertisement