హైదరాబాద్‌లో అమ్ముడవ్వని ఇళ్లు 12 వేలు! | Unsold Homes In Hyderabad Reach 12K | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో అమ్ముడవ్వని ఇళ్లు 12 వేలు!

Dec 18 2021 12:14 PM | Updated on Dec 18 2021 1:36 PM

Unsold Homes In Hyderabad Reach 12K - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో అమ్ముడుపోకుండా ఉన్న గృహాల సంఖ్య 12 వేలకు చేరుకుంది. అంతా సవ్యంగా సాగితే వీటిని విక్రయించేందుకు ఎంతలేదన్నా మరో 10 నెలల సమయం పడుతుంది. కరోనా థర్డ్‌ వేవ్‌ రాకపోతేనే ఇది సాధ్యమవుతుంది. ఒకవేళ వస్తే.. మరికొంత సమయం పట్టే అవకాశముంది. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రం గం పూర్తిగా ఐటీ రంగంపైనే ఆధారపడి ఉంది. 

చదవండి:Work From Home: వీకెండ్‌ హోమ్స్‌కు డిమాండ్‌

Advertisement
 
Advertisement
Advertisement