రిపబ్లిక్‌ డే వేడుకలు: ఆకట్టుకున్న ఏపీ విద్యాశాఖ శకటం | AP Education Tableau Special Attraction In Republic Day Celebrations | Sakshi
Sakshi News home page

రిపబ్లిక్‌ డే వేడుకలు: ఆకట్టుకున్న ఏపీ విద్యాశాఖ శకటం

Jan 26 2024 1:05 PM | Updated on Jan 26 2024 1:12 PM

AP Education Tableau Special Attraction In Republic Day Celebrations - Sakshi

సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయి. రిపబ్లిక్‌ డే సందర్భంగా శకటాల ప్రదర్శన అద్భుతంగా జరిగింది. ఇక, రిపబ్లిక్‌ డే వేడుకల్లో ఏపీకి చెందిన విద్యాశాఖ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 

కాగా, రిపబ్లిక్‌ వేడుకల్లో ఏపీకి చెందిన పాఠశాల విద్యాశాఖ శకటం ఆకట్టుకుంది. డిజిటల్‌ ఎడ్యుకేషన్‌, సీబీఎస్‌ఈ, ఐబీ, టోఫెల్‌, ఫ్యూచర్‌ స్కిల్స్‌ను వివరిస్తూ శకటం రూపకల్పన చేశారు. శకటం ప్రదర్శన సందర్భంగా విద్యార్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement