దారుణం: రెండు నెలల కొడుకుని అమ్మేసిన తల్లిదండ్రులు

Anantapur: Parents Sold Their 2 Months Old Son For Rs 20 Thousand - Sakshi

సాక్షి, అనంతపురం: హిందూపురంలో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిది నెలలు మోసి కని పెంచిన కొడుకును తల్లిదండ్రులు అమ్మకానికి పెట్టిన ఘటన నికంపల్లిలో వెలుగుచూసింది. రెండు నెలల మగబిడ్డను 20 వేలకు ఆశపడి మహబూబ్ బాషా, షరీన్ దంపతులకు ఆమ్మేశారు. ఇది జరిగిన 8 రోజుల తర్వాత స్థానికలు  పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేశారు. సొంత బిడ్డను విక్రయించిన తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్నారిని తిరిగి వెనక్కి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

చదవండి: ‘ఆమె’గా వల.. న్యూడ్‌ వీడియోలతో బ్లాక్‌మెయిల్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top