-
రూ. 7 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
కలువాయి: నెల్లూరు జిల్లా కలువాయి మండలం వెంకటరామరాజుపేట అటవీ ప్రాంతంలో చేపలు, రొయ్యల రవాణా పేరుతో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోంది. పోలీసులు తనిఖీలకు వెళ్లినపుడు స్మగ్లర్లు రాళ్లు రువ్వడంతో ఒక కానిస్టేబుల్ గాయపడ్డాడు. ఈ సందర్భంగా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.7 లక్షల విలువైన ఎర్రంచందనం దుంగలను, తమిళనాడుకు చెందిన వాహనాన్ని, మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. -
రూ.8 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత
కడప: కడప సబ్ డివిజన్ పరిధిలోని వల్లూరు వద్ద శనివారం వాహన తనిఖీలు చేస్తుండగా పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. 4.2 టన్నుల బరువైన 190 ఎర్రచందనం దుంగలు అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నాలుగు కార్లు, ఓ లారీని సీజ్ చేశారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగల విలువ రూ.8 కోట్లు ఉంటుందని సమాచారం.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్‌ది క్లియర్‌గా నాటౌట్! వీడియో
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్‌తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్‌లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
తప్పక చదవండి
- భారత్‌లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్‌తో హెల్దీ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ !
- 200 లోక్‌సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement