14వ వారం మేటి చిత్రాలు

 • నౌ వీ ఆర్‌ గ్రాడ్యుయేట్స్‌..(ఫోటో: శ్రీనివాస్‌, కర్నూలు)

 • హోదా కోసం మోకాళ్లపై నిరసన తెలుపుతున్న ఏయూ విద్యార్థులు(ఫోటో: మోహన్‌రావు, వైజాగ్‌)

 • తిరంగ రెపరెపలు..హనుమాన్‌ శోభయాత్రలో యువకుల దేశభక్తి..(ఫోటో: సోమ సుభాష్‌, హైదరాబాద్‌)

 • హాయ్‌..నేను చిట్టిబాబునండి..రంగస్థలం సినిమాకొచ్చిన..(ఫోటో: ఎం. రవికుమార్‌, హైదరాబాద్‌)

 • అఖిలపక్ష సమావేశానికొస్తే..అరెస్ట్‌ చేశారు..( ఫోటో: విజయ్‌ క్రిష్ణ, అమరావతి)

 • చీరలో తళుక్కుమన్న సినీ‘తారలు’(ఫోటో: రియాజుద్దీన్‌, ఏలూరు)

 • రాళ్ల వానకు ఎండు మిర్చి పగిలే.. అది చూసి రైతు గుండె అదిరే..( ఫోటో: సంపత్‌ గౌడ్‌, జయశంకర్‌ భూపాలపల్లి)

 • బాల్యం ఊయలలో హాయి..బ్రతుకు కారం తప్పదోయి..(ఫోటో: ఎమ్‌.వి.రమణ, గుంటూరు)

 • డాన్‌ బాక్సో చర్చిలో ఏస్తుక్రీస్తు చరిత్ర నాటక ప్రదర్శన..( ఫోటో: రాంగోపాల్‌ రెడ్డి, గుంటూరు)

 • ఎండంటే భయం...నిర్మానుషంగా మారిన ట్యాంక్‌బండ్‌(ఫోటో: కె. రమేష్‌ బాబు, హైదరాబాద్‌)

 • పవనపుత్రునికి పాలభిషేకం..(నాగరాజు, హైదరాబాద్‌)

 • కొత్త డిజైన్‌తో కొత్త హోటల్‌..! ఇక మాదాపూర్‌లో మంచి భోజనం..! (ఫోటో: నోముల రాజేశ్‌, హైదరాబాద్‌)

 • పట్టు జారితే.. !బట్టలేమో గానీ, బతుకే ఆగమైతది..!( ఫోటో: సాయిదత్‌, హైదరాబాద్‌)

 • గమ్యం చేరాలంటే.. ప్రమాదకర ప్రయాణం తప్పదు..!( ఫోటో: సాయిదత్‌, హైదరాబాద్‌)

 • నీల్లో తేలినట్టుందే..(ఫోటో: టి.రమేశ్‌, కడప)

 • హోదా కోసం..చిన్నారుల ఆరాటం..(ఫోటో: హుసేన్‌,కర్నూలు)

 • ఉపాది హామి పనిలో తల్లికి చిన్నారి సహాయం..(ఫోటో: శ్రీనివాస్‌, కర్నూలు)

 • నాక్కావల్సింది..ఈ నిటిలో ఉంది..! (ఫోటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌)

 • తడిశామురోయ్‌...ఉరుకు..ఉరుకు..(ఫోటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌)

 • దేశాలు దాటిన ప్రేమ..జర్మని అమ్మాయి..నల్గొండ అబ్బాయి..(ఫోటో: భజరంగ్‌ ప్రసాద్‌, నల్లొండ)

 • గడ్డి లేకున్నా పర్లేదు..ఈ ఎండలో చెట్టు కింది నుంచి వెళ్లలేము..!(ఫోటో: రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • హరిశ్‌ అన్నా...వండగండ్లతో పంట మొత్తం పాయే( కె. సతీష్‌, సిద్దిపేట)

 • సమస్యలు తెలుసుకోవడానికి సైకిల్‌పై వచ్చిన కలెక్టర్‌( ఫోటో: బి. శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • రంగుల లైట్లతో ప్రకాశం బ్యారేజి మురిసిపోగా.. మెరుపులతో ఆకాశం మెరిసిపాయే..(ఫోటో: కిశోర్‌, విజయవాడ)

 • సింహచలం కొండపై నుంచి విద్యుత్‌ కాంతులతో మెరుస్తున్న నగరం(ఫోటో: మోహన్‌రావు, వైజాగ్‌)

 • బీచ్‌లో యువతి కేరింతలు..(ఫోటో: మోహన్‌రావు, వైజాగ్‌)

 • ఉపాధి హామి పనిలో అవ్వ కష్టం..(ఫోటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top