ఢిల్లీ డేర్ డెవిల్స్ పై సన్ రైజర్స్ 4 పరుగులతో గెలుపు | Sunrisers Hyderabad beat Delhi Daredevils by 4 runs | Sakshi
Sakshi News home page

ఢిల్లీ డేర్ డెవిల్స్ పై సన్ రైజర్స్ 4 పరుగులతో గెలుపు

Apr 25 2014 9:25 PM | Updated on Mar 21 2024 7:31 PM

Sunrisers Hyderabad beat Delhi Daredevils by 4 runs1
1/10

దుబాయ్: ఐపీఎల్-7లో భాగంగా  ఇక్కడ ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 4 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది. సన్ రైజర్స్ విసిరిన185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ ఓపెనర్లు డీ కాక్(48), మురళీ విజయ్ (52) పరుగులు చేసి చక్కటి ఆరంభాన్నిచ్చారు. అనంతరం మిడిల్ ఆర్డర్ లో పీటర్ సన్(16), దినేష్ కార్తీక్ (15) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరడంతో ఢిల్లీకి కష్టాలు మొదలైయ్యాయి.

Sunrisers Hyderabad beat Delhi Daredevils by 4 runs2
2/10

దుబాయ్: ఐపీఎల్-7లో భాగంగా  ఇక్కడ ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 4 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది. సన్ రైజర్స్ విసిరిన185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ ఓపెనర్లు డీ కాక్(48), మురళీ విజయ్ (52) పరుగులు చేసి చక్కటి ఆరంభాన్నిచ్చారు. అనంతరం మిడిల్ ఆర్డర్ లో పీటర్ సన్(16), దినేష్ కార్తీక్ (15) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరడంతో ఢిల్లీకి కష్టాలు మొదలైయ్యాయి.

Sunrisers Hyderabad beat Delhi Daredevils by 4 runs3
3/10

దుబాయ్: ఐపీఎల్-7లో భాగంగా  ఇక్కడ ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 4 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది. సన్ రైజర్స్ విసిరిన185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ ఓపెనర్లు డీ కాక్(48), మురళీ విజయ్ (52) పరుగులు చేసి చక్కటి ఆరంభాన్నిచ్చారు. అనంతరం మిడిల్ ఆర్డర్ లో పీటర్ సన్(16), దినేష్ కార్తీక్ (15) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరడంతో ఢిల్లీకి కష్టాలు మొదలైయ్యాయి.

Sunrisers Hyderabad beat Delhi Daredevils by 4 runs4
4/10

దుబాయ్: ఐపీఎల్-7లో భాగంగా  ఇక్కడ ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 4 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది. సన్ రైజర్స్ విసిరిన185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ ఓపెనర్లు డీ కాక్(48), మురళీ విజయ్ (52) పరుగులు చేసి చక్కటి ఆరంభాన్నిచ్చారు. అనంతరం మిడిల్ ఆర్డర్ లో పీటర్ సన్(16), దినేష్ కార్తీక్ (15) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరడంతో ఢిల్లీకి కష్టాలు మొదలైయ్యాయి.

Sunrisers Hyderabad beat Delhi Daredevils by 4 runs5
5/10

దుబాయ్: ఐపీఎల్-7లో భాగంగా  ఇక్కడ ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 4 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది. సన్ రైజర్స్ విసిరిన185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ ఓపెనర్లు డీ కాక్(48), మురళీ విజయ్ (52) పరుగులు చేసి చక్కటి ఆరంభాన్నిచ్చారు. అనంతరం మిడిల్ ఆర్డర్ లో పీటర్ సన్(16), దినేష్ కార్తీక్ (15) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరడంతో ఢిల్లీకి కష్టాలు మొదలైయ్యాయి.

Sunrisers Hyderabad beat Delhi Daredevils by 4 runs6
6/10

దుబాయ్: ఐపీఎల్-7లో భాగంగా  ఇక్కడ ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 4 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది. సన్ రైజర్స్ విసిరిన185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ ఓపెనర్లు డీ కాక్(48), మురళీ విజయ్ (52) పరుగులు చేసి చక్కటి ఆరంభాన్నిచ్చారు. అనంతరం మిడిల్ ఆర్డర్ లో పీటర్ సన్(16), దినేష్ కార్తీక్ (15) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరడంతో ఢిల్లీకి కష్టాలు మొదలైయ్యాయి.

Sunrisers Hyderabad beat Delhi Daredevils by 4 runs7
7/10

దుబాయ్: ఐపీఎల్-7లో భాగంగా  ఇక్కడ ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 4 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది. సన్ రైజర్స్ విసిరిన185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ ఓపెనర్లు డీ కాక్(48), మురళీ విజయ్ (52) పరుగులు చేసి చక్కటి ఆరంభాన్నిచ్చారు. అనంతరం మిడిల్ ఆర్డర్ లో పీటర్ సన్(16), దినేష్ కార్తీక్ (15) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరడంతో ఢిల్లీకి కష్టాలు మొదలైయ్యాయి.

Sunrisers Hyderabad beat Delhi Daredevils by 4 runs8
8/10

దుబాయ్: ఐపీఎల్-7లో భాగంగా  ఇక్కడ ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 4 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది. సన్ రైజర్స్ విసిరిన185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ ఓపెనర్లు డీ కాక్(48), మురళీ విజయ్ (52) పరుగులు చేసి చక్కటి ఆరంభాన్నిచ్చారు. అనంతరం మిడిల్ ఆర్డర్ లో పీటర్ సన్(16), దినేష్ కార్తీక్ (15) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరడంతో ఢిల్లీకి కష్టాలు మొదలైయ్యాయి.

Sunrisers Hyderabad beat Delhi Daredevils by 4 runs9
9/10

దుబాయ్: ఐపీఎల్-7లో భాగంగా  ఇక్కడ ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 4 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది. సన్ రైజర్స్ విసిరిన185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ ఓపెనర్లు డీ కాక్(48), మురళీ విజయ్ (52) పరుగులు చేసి చక్కటి ఆరంభాన్నిచ్చారు. అనంతరం మిడిల్ ఆర్డర్ లో పీటర్ సన్(16), దినేష్ కార్తీక్ (15) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరడంతో ఢిల్లీకి కష్టాలు మొదలైయ్యాయి.

Sunrisers Hyderabad beat Delhi Daredevils by 4 runs10
10/10

దుబాయ్: ఐపీఎల్-7లో భాగంగా  ఇక్కడ ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 4 పరుగుల తేడాతో విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది. సన్ రైజర్స్ విసిరిన185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ ఓపెనర్లు డీ కాక్(48), మురళీ విజయ్ (52) పరుగులు చేసి చక్కటి ఆరంభాన్నిచ్చారు. అనంతరం మిడిల్ ఆర్డర్ లో పీటర్ సన్(16), దినేష్ కార్తీక్ (15) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరడంతో ఢిల్లీకి కష్టాలు మొదలైయ్యాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement