‘మసూద’, ‘పరేషాన్’, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్’ వంటి చిత్రాలతో వైవిధ్యమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ పాపం ప్రతాప్ ’.
ఈ చిత్రానికి ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ శుక్రవారం (ఏప్రిల్ 17, 2026) సినిమా విడుదల
ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.


