రవితేజ సోదరుడి కొడుకు మాధవ్ హీరోగా చేసిన సినిమా 'మారెమ్మ'. రాబోయే శుక్రవారం(సెప్టెంబరు 10) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. రవితేజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Sep 6 2026 8:18 AM | Updated on Sep 6 2026 9:04 AM