
నేడు త్రిష 42వ పుట్టిన రోజు. 1983 మే 4న చెన్నైలో జన్మించారు.

BBA చదివిన త్రిష.. 1999లో ‘మిస్ చెన్నై’ కిరీటం అందుకుంది

'జోడి' సినిమాతో సిమ్రన్ స్నేహితురాలిగా ఎంట్రీ

'నీ మనసు నాకు తెలుసు' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం.'వర్షం'తో కెరీర్ గ్రాఫ్ మారిపోయింది

కమల్ హాసన్, ఆమీర్ ఖాన్, వెంకటేశ్ అంటే త్రిషకు చాలా ఇష్టం

హాలీవుడ్‌లో ఛాన్స్ వచ్చినప్పటికీ ఇండియన్ సినిమాల్లోనే రాణించాలని..ఆ ఆఫర్‌ని రిజెక్ట్ చేసింది.

త్రిషకు ఉన్న ముద్దు పేర్లు 'హనీ, ది టెర్రర్'

తొలి సంపాదన రూ. 12 వేలు (యాడ్స్ ద్వారా)

5 ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు ఒక నంది అవార్డ్ గెలుచుకుంది

విజయ్ దళపతితో త్రిష అత్యధికంగా (5) నటించారు