ఇటీవల విదేశాలకు సోలో ట్రిప్ వెళ్లిన అనసూయ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటోంది.

తాజాగా తన సోలో ట్రిప్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ ప్రయాణం తనను పూర్తిగా మార్చివేసిందని పోస్ట్ చేసింది.

ఇది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.

Oct 8 2025 6:27 PM | Updated on Oct 8 2025 6:41 PM