అందరి మనసులు దోచిన అందాల హీరోయిన్ అన్షు సాగర్
హీరో నాగార్జున సరసన'మన్మథుడు'లో మహేశ్వరిగా అచ్చ తెలుగు అమ్మాయిగా అలరించింది
తొలి సినిమాతోనే పక్కింటి అమ్మాయిగా అందరినీ తన వైపు తిప్పుకుంది.
జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను జరుపుకునేలా గుర్తుచేసే సంప్రదాయాలకు కృతజ్ఞతలు అంటూ ఇన్‌స్టా పోస్ట్.
పట్టు, లంగా వోణీలో అందంగా ముస్తాబైంది.
లేటెస్ట్ ట్రెండింగ్ కలర్ పర్పుల్ కలర్ వోణీ, మ్యాచింగ్ జుయల్లరీతో పండక కళ ఉట్టిపడేలా మెరిసింది.


