బంగారం తళుక్కుమంది.వజ్రాభరణం వన్నెలీనింది.కనకం ధర అంబరమంటినా తగ్గేదే లేదంటూ కొనుగోలుదారులు పోటీ పడ్డారు. మంగళవారం ధన్‌తేరస్ సందర్భంగా నగరంలోని స్వర్ణాభరణాల దుకాణాలు కిటకిటలాడాయి. మగువలు తమ మనోభీష్టానికి అనుగుణంగా బంగారం కొనుగోలు చేశారు

Published Wed, Oct 30 2024 7:42 AM | Last Updated on Wed, Oct 30 2024 9:25 AM