నగరి మున్సిపల్ కమిషనర్పై సస్పెన్షన్ వేటు | Nagari municipal commissioner suspended | Sakshi
Sakshi News home page

నగరి మున్సిపల్ కమిషనర్పై సస్పెన్షన్ వేటు

Sep 22 2015 11:18 PM | Updated on Sep 3 2017 9:47 AM

నగరి మున్సిపల్ కమిషనర్ బాలాజీనాథ్ యాదవ్పై సస్పెన్షన్ వేటు పడింది.

తిరుపతి:  నగరి మున్సిపల్ కమిషనర్ బాలాజీనాథ్ యాదవ్పై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయనపై ఉన్నతాధికారులు తీవ్రంగా మండిపడ్డారు.

దాంతో బాలాజీనాథ్ యాదవ్ను మంగళవారం ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బాలాజీనాథ్ స్థానంలో ఇంఛార్జ్ అధికారిగా పుత్తూరు కమిషనర్ హరిబాబుకు బాధ్యతలు అప్పగిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కణ్ణన్ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement