అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ | Man arrests by selling of liquor with out permission | Sakshi
Sakshi News home page

అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

Aug 20 2015 6:46 PM | Updated on Sep 3 2017 7:48 AM

రామభద్రాపురం మండలం కొత్తక్కి గ్రామంలో అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్న అత్తికొండ వీరన్న నాయుడు అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

విజయనగరం(రామభద్రాపురం): రామభద్రాపురం మండలం కొత్తక్కి గ్రామంలో అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్న అత్తికొండ వీరన్న నాయుడు అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అతని వద్ద నుంచి 40 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement