సోలోమన్ దీవుల్లో భూకంపం | Magnitude 6.9 quake hits off Solomon Islands: USGS | Sakshi
Sakshi News home page

సోలోమన్ దీవుల్లో భూకంపం

Aug 10 2015 11:15 AM | Updated on Sep 3 2017 7:10 AM

సోలోమన్ దీవుల్లో సోమవారం భూకంపం సంభవించింది.

సిడ్నీ: సోలోమన్ దీవుల్లో సోమవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.9గా నమోదు అయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సునామీ వచ్చే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. రాజధాని హనోరియాకు 214 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఎక్కడ ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం లేదని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement