ఒక వ్యక్తి ఒక రోజలో ఎంత సంపాదించగలడు.. మా అంటే వేయి.. లేదా లక్ష.. కాదంటే పది లక్షలు.. కానీ హంగ్‌కాంగ్‌కు చెందిన ఓ వ్యక్తి సంపాదన వింటే దిమ్మతిరిగిపోతుంది. ఆయన ఏకంగా వంద కోట్లు సంపాదించగలడు. ఆయన చేసే దందా ఏంటో తెలుసా.. గ్యాంబ్లింగ్.. పైగా అంతా చట్టబద్ధంగానే చేస్తాడు. ప్రభుత్వానికి పన్ను కడుతూనే. అతను ఎవరో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
హంగ్‌కాంగ్‌కు చెందిన లూయి చీ వూ ఈ ఆటల స్వరూపాన్నే మార్చేశాడు. క్యాసినో, పేకాట వంటివాటిని నిజాయితీగా ఆడటం నేర్పించాడు. మోసం, దగా, అవినీతి అనేది లేకుండా చేశాడు. దీంతో జనాల్లో లూయి గ్యాంబ్లింగ్‌పై నమ్మకం ఏర్పడింది. అదే అతనికి కోట్లు సంపాదించి పెట్టింది. ప్రస్తుతం అతని సంపద 66 వేల 340 వేల కోట్లు.. అంటే మన ముఖేష్ అంబానీ ఆస్తుల కన్నా ఎక్కువ.. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ అనే సంస్థ ఇటీవల లెక్క తేల్చి చెప్పింది. ఆసియా ధనవంతుల్లో లూయి రెండో వ్యక్తిగా నిర్ధారించింది.
లూయి చీ వూకు ఇంత ఆస్తి ఉన్నా.. అతను ఎలాంటి ఆడంబరాలకు వెళ్లడు. 83 ఏళ్లు వయస్సులోనూ.. బిజినెస్ విస్తరణ గురించే ఆలోచిస్తాడు. ఐదుగురు కొడుకుల్లో.. పెద్ద కొడుకు ఫ్రాన్సిస్ లూయి గ్యాంబ్లింగ్ బిజినెస్ వ్యాపారాలు చూస్తుంటాడు. లూయి ప్రధాన ఆదాయ వనరు గేమ్స్ అయినా.. రియల్ ఎస్టేట్, హోటల్స్ కూడా ఉన్నాయి. చైనాలో క్యాసినో మార్కెట్లో లూయి కింగ్. గెలాక్సి ఎంటర్టైన్మెంట్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించాడు. దీని ద్వారా చైనాలోని మాకావ్ రాష్ట్రంలో ఆరు క్యాసినో సెంటర్లను ఏర్పాటు చేశాడు. ప్రపంచంలో అతి పెద్ద క్యాసినో సెంటర్‌ను మాకావ్ ఉంది. అది లూయిదే.
మాకావ్ రాష్ట్ర బడ్జెట్‌కు లూయి వ్యాపారాల ద్వారా వచ్చేదే ప్రధాన ఆదాయ వనరు. బడ్జెట్లో 24 శాతం లూయి కట్టే ట్యాక్సే ఉంటుంది. ప్రభుత్వానికి ట్యాక్స్‌లు ఎగ్గొట్టడాలేం ఉండవని అతడు తరుచూ చెబుతుంటాడు. అయితే.. లూయి ప్రారంభంలో అంటే.. 1950 మొదటిసారిగా జపాన్ నుంచి చిన్న చిన్న వస్తువులు తెప్పించి.. చైనాలో అమ్మేవాడు. ఆ తర్వాత గ్యాంబ్లింగ్ వ్యాపారంలోకి ప్రవేశించాడు. అప్పటి నుంచి అతని సంపద గ్రాఫ్ ఆకాశ మార్గం పట్టింది.
ఒక రోజు సంపాదన వందకోట్లు!
Published Fri, Dec 27 2013 8:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్‌మన్ గిల్‌కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement