సోలమన్ దీవుల్లో భూకంపం | 5.8-magnitude earthquake strikes off Solomon Islands: USGS | Sakshi
Sakshi News home page

సోలమన్ దీవుల్లో భూకంపం

Jul 2 2015 8:30 AM | Updated on Sep 3 2017 4:45 AM

సోలమన్ దీవుల్లో భూకంపం

సోలమన్ దీవుల్లో భూకంపం

సోలమన్ దీవుల్లో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది.

సిడ్నీ: సోలమన్ దీవుల్లో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.8గా నమోదు అయిందని యూఎస్ జియాలజిస్ట్లు వెల్లడించారు. అయితే ఈ భూకంపం వల్ల ఎక్కడ ఎటువంటి ప్రాణ.. ఆస్తి నష్టం సంభవించినట్లు నివేదిక అందలేదని తెలిపారు. సోలమన్ దీవుల రాజధాని హోనియారాకు 334 కిలోమీటర్ల దూరంలో 8.9 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు  చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement