'బిల్ట్ కర్మాగారాన్ని పునరుద్ధరించాలి' | ysrcp demands to re-open BILT factory | Sakshi
Sakshi News home page

'బిల్ట్ కర్మాగారాన్ని పునరుద్ధరించాలి'

Apr 20 2015 6:07 PM | Updated on May 29 2018 4:18 PM

'బిల్ట్ కర్మాగారాన్ని పునరుద్ధరించాలి' - Sakshi

'బిల్ట్ కర్మాగారాన్ని పునరుద్ధరించాలి'

జిల్లాలో మూసివేతకు గురైన బిల్ట్ పరిశ్రమను వెంటనే పునరుద్ధరించాలని వైఎస్సార్ సీసీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు.

జిల్లాలో మూసివేతకు గురైన బిల్ట్ పరిశ్రమను వెంటనే పునరుద్ధరించాలని వైఎస్సార్ సీసీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు.

సోమవారం నగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వరంగల్ జిల్లా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. అకాల వర్షాలు తదితర కారణాలరీత్యా వరంగల్ ను కరువు జిల్లాగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement