రోడ్డు ప్రమాదాలపై షార్ట్ ఫిల్మ్‌లు | VVS Laxman Features In Six Short Films On Road Safety | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాలపై షార్ట్ ఫిల్మ్‌లు

Jul 5 2014 2:44 AM | Updated on Aug 30 2018 5:35 PM

రోడ్డు ప్రమాదాలపై షార్ట్ ఫిల్మ్‌లు - Sakshi

రోడ్డు ప్రమాదాలపై షార్ట్ ఫిల్మ్‌లు

రోడ్డు ప్రమాదాలపై వాహనదారుల్లో షార్ట్‌ఫిల్మ్‌ల ద్వారా అవగాహన కల్పిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలపై వాహనదారుల్లో షార్ట్‌ఫిల్మ్‌ల ద్వారా అవగాహన కల్పిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ షార్ట్‌ఫిల్మ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించారు.

సెల్‌ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్, త్రిబుల్ రైడింగ్ తదితర అంశాలపై డిజిక్విస్ట్ సంస్థ రూపొందించిన షార్ట్‌ఫిల్మ్‌లను శుక్రవారం నుంచి తెలంగాణ జిల్లాలోని ఉన్న థియేటర్లలో మొట్టమొదటిసారిగా ప్రదర్శించారు. ప్రతి థియేటర్ యాజమాన్యం ఈ షార్ట్ ఫిల్మ్‌లను నెలరోజుల వ్యవధిలో కనీసం ఏడు రోజులు ప్రదర్శించాల్సి ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement