టీఎస్‌ఆర్టీసీ లోగో తయార్ | tsrtc logo manufacturing | Sakshi
Sakshi News home page

టీఎస్‌ఆర్టీసీ లోగో తయార్

Jun 15 2014 2:23 AM | Updated on Sep 2 2017 8:48 AM

టీఎస్‌ఆర్టీసీ లోగో తయార్

టీఎస్‌ఆర్టీసీ లోగో తయార్

జమ్మికుంట పట్టణానికి చెందిన రాంపెల్లి విజయభాస్కర్ టీఎస్‌ఆర్టీసీ లోగోను రూపొందించారు.

జమ్మికుంట టౌన్: జమ్మికుంట పట్టణానికి చెందిన రాంపెల్లి విజయభాస్కర్ టీఎస్‌ఆర్టీసీ లోగోను రూపొందించారు. కమలాపూర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న విజయభాస్కర్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లోగోను రూపొందించారు. ఈ లోగోను మరి కొద్దిరోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కొంతమంది టీజీఆర్టీసీగా రూపొందిస్తున్నారని, తాను రూపొందించిన దానిలో తెలంగాణ ఆర్టీసీ అనే అర్థం వస్తుందని వివరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement