‘టీఎస్’ రిజిస్ట్రేషన్ షురూ.. | ts registration start | Sakshi
Sakshi News home page

‘టీఎస్’ రిజిస్ట్రేషన్ షురూ..

Jun 22 2014 4:22 AM | Updated on Sep 2 2017 9:10 AM

‘టీఎస్’ రిజిస్ట్రేషన్ షురూ..

‘టీఎస్’ రిజిస్ట్రేషన్ షురూ..

స్థానిక మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్(ఎంవీఐ) కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

పెబ్బేరు: స్థానిక మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్(ఎంవీఐ) కార్యాల యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వాహనాల రిజి స్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జి ల్లాలు, ఎంవీఐ కార్యాలయాల వారీగా నెంబర్ సిరీస్‌ను కేటాయించింది. జిల్లాకు టీఎస్ 06 సిరీస్‌ను కేటాయించగా పెబ్బేరు ఎంవీఐ కార్యాలయానికి ఈసీ(ఉఇ)ను కేటాయించారు. శని వారం నాటికి సుమారు 150 వావానాలకు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్లు పెబ్బేరు ఎంవీఐ రాజామహమ్మద్  తెలిపారు. ఇదివరకే రి జిస్ట్రేషన్లు చేయించుకున్న వాహనాల నెంబర్లు మారే అంశంపై ప్రభుత్వం త్వరలోనే ఆదేశాలు జారీచేస్తుందని చెప్పారు. పాతనెంబర్ల మార్పు అంశంపై స్పష్టత రాలేదన్నారు. కొతరాష్ట్రంలో కొత్తనెంబర్లను చూసి వాహనదారులు మురిసిపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement