అన్నదాత ఆత్మహత్య | The farmer commits suicide | Sakshi
Sakshi News home page

అన్నదాత ఆత్మహత్య

Sep 27 2015 10:20 AM | Updated on Aug 29 2018 4:16 PM

నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.

నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటికాల యాదయ్య (45) అప్పులు చేసి పత్తి సాగు చేశాడు. అయితే, పంటకు తెగులు వచ్చింది. అది చూసి తట్టుకోలేకపోయిన యాదయ్య ఆదివారం ఉదయం పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement