‘సీత’ దర్శకుడికి బెదిరింపులు | 'Sita' director threats | Sakshi
Sakshi News home page

‘సీత’ దర్శకుడికి బెదిరింపులు

Mar 14 2017 6:44 PM | Updated on Sep 5 2017 6:04 AM

సోషల్‌ మీడియా ద్వారా తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ వివాదాస్పద షార్ట్‌ఫిల్మ్‌ ‘సీత–ఐయామ్‌ నాట్‌ ఏ వర్జిన్‌’ చిత్ర దర్శకుడు పి.కౌశిక్‌బాబు మంగళవారం సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించారు.

సాక్షి, సిటీబ్యూరో: సోషల్‌ మీడియా ద్వారా తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ వివాదాస్పద షార్ట్‌ఫిల్మ్‌ ‘సీత–ఐయామ్‌ నాట్‌ ఏ వర్జిన్‌’ చిత్ర దర్శకుడు పి.కౌశిక్‌బాబు మంగళవారం సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించారు. వెల్లూరి ప్రసన్నతో పాటు ఇంకా కొంత మంది తనను సోషల్‌ మీడియా ద్వారా తీవ్ర స్థాయిలో బెదిరిస్తున్నారని ఆరోపించారు. కౌశిక్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement