అరుదైన సీతాకోక చిలుక | Sakshi
Sakshi News home page

అరుదైన సీతాకోక చిలుక

Published Fri, Nov 14 2014 1:10 AM

అరుదైన సీతాకోక చిలుక - Sakshi

కోస్గి: మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి పట్టణంలో గురువారం ఓ అరుదైన సీతాకోక చిలుక కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. త్రిభుజాకారంలో వింతైన రంగుల మేళవింపుతో రెక్కలపై గుండ్రటి కళ్లలాంటి గుర్తులతో అక్కడక్కడ సేదతీరుతూ ఆక ట్టుకుంది.  అందమైన సీతాకోక చిలుకను చూశామనే సంతోషాన్ని మిగిల్చి రివ్వున ఎగిరిపోయింది.
 

Advertisement
Advertisement