పాల్వంచ పురపాలక కార్యాలయంలో ఉద్రిక్తత | muncipal workers dharna at palvancha | Sakshi
Sakshi News home page

పాల్వంచ పురపాలక కార్యాలయంలో ఉద్రిక్తత

Sep 9 2015 11:17 AM | Updated on Oct 16 2018 6:35 PM

తొలగించిన పారిశుద్య కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. కార్మికులు ఆందోళన బాటపట్టారు.

పాల్వంచ: తొలగించిన పారిశుద్య కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. కార్మికులు ఆందోళన బాటపట్టారు. ఖమ్మం జిల్లా పాల్వంచ పురపాలక కార్యాలయం ఎదుట బుధవారం ఉదయం నుంచి ఆందోళన చేస్తున్న కార్మికులు ఒక్కసారిగి కార్యాలయంలోకి దూసుకెళ్లి.. ఒక గదిలో దూరి తలుపులు వేసుకోవడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement