కౌలు రైతు ఆత్మహత్య | Lease farmer commits suicide | Sakshi
Sakshi News home page

కౌలు రైతు ఆత్మహత్య

Jan 27 2016 5:51 PM | Updated on Oct 1 2018 2:44 PM

చిగురుమామిడి మండలం ఇందుర్తిలో కౌలు రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.

చిగురుమామిడి మండలం ఇందుర్తిలో కౌలు రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో ఎస్కే బురన్ అనే రైతు ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement