వంద నోటుకు ఎన్ని వంకలో.. | hundred rupee note with two serial numbers | Sakshi
Sakshi News home page

వంద నోటుకు ఎన్ని వంకలో..

Apr 2 2015 2:53 PM | Updated on Aug 28 2018 8:09 PM

వంద నోటుకు ఎన్ని వంకలో.. - Sakshi

వంద నోటుకు ఎన్ని వంకలో..

వరంగల్ జిల్లా నర్సంపేట ఎస్‌బీహెచ్ ఏటీఎంలో వింత వంద నోటు వచ్చింది.

హన్మకొండ: వరంగల్ జిల్లా నర్సంపేట ఎస్‌బీహెచ్ ఏటీఎంలో వింత వంద నోటు వచ్చింది. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో డ్రైవర్‌గా పని చేస్తున్న లైన్ వెంకటేశ్వర్లు స్వగ్రామం నర్సంపేట. అయితే బుధవారం నర్సంపేటలోని ఎస్‌బీహెచ్ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయగా, అందులో ఈ వంద నోటు వచ్చింది.

దీనికి రెండు సిరీస్ నంబర్లు ఉన్నాయని, 4యూఎల్ 266626, 4యూఎల్ 266726 నంబర్లు ముద్రించి ఉన్నాయని చెప్పాడు. రెండు నంబర్ల మధ్య తేడా 101 సంఖ్యగా ఉందని, ముద్రణలో లోపం వల్ల ఇలా వచ్చినట్లుంద ని తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement