వివాహ వేడుకలో వైఎస్ జగన్ | wedding ceremony in YS Jagan | Sakshi
Sakshi News home page

వివాహ వేడుకలో వైఎస్ జగన్

Apr 22 2016 2:03 AM | Updated on Jul 25 2018 4:09 PM

వివాహ వేడుకలో వైఎస్ జగన్ - Sakshi

వివాహ వేడుకలో వైఎస్ జగన్

కర్నూలు జిల్లా ఆలూరు శాసన సభ్యుడు గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు కుమార్తె అమృత వివాహ

కర్నూలు జిల్లా ఆలూరు శాసన సభ్యుడు గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు కుమార్తె అమృత వివాహ వేడుకలు వైభవంగా జరిగాయి. వివాహ వేడుకకు    ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌తో కరచాలనం చేయడానికి అభిమానులు పోటీ పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement