న్యూడెమోక్రసి దళ సభ్యుని లొంగుబాటు | newdemocracy member surrendered in khammam district | Sakshi
Sakshi News home page

న్యూడెమోక్రసి దళ సభ్యుని లొంగుబాటు

Aug 31 2016 12:18 PM | Updated on Sep 4 2017 11:44 AM

న్యూడెమోక్రసీ పార్టీ అజ్ఞాత దళ సభ్యుడు జూడి వీరాస్వామి పోలీసులకు లొంగిపోయాడు.

ఇల్లందు: న్యూడెమోక్రసీ పార్టీ అజ్ఞాత దళ సభ్యుడు జూడి వీరాస్వామి పోలీసులకు లొంగిపోయాడు. ఖమ్మం జిల్లా ఇల్లందు పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఉదయం లొంగిపోయాడు. 24 తూటాలు, రెండు తుపాకులను పోలీసులకు అప్పగించాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement