2 కిలోల గంజాయి స్వాధీనం | 2 kgs ganja caught in kamaredy | Sakshi
Sakshi News home page

2 కిలోల గంజాయి స్వాధీనం

Apr 13 2017 12:31 PM | Updated on Sep 5 2017 8:41 AM

కారులో గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గాంధారి: కారులో గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 2 కిలోల గంజాయితో పాటు ఇండికా కారు స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చధ్మల్‌ వద్ద తనిఖీలు చేపడుతున్న పోలీసులు నేరెల్‌ గ్రామానికి చెందిన వ్యక్తి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించి అతన్ని అరెస్ట్‌ చేసి కారు సీజ్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement