నేడు జాతీయ క్రీడా దినోత్సవం | Today, the National Sports Day | Sakshi
Sakshi News home page

నేడు జాతీయ క్రీడా దినోత్సవం

Aug 29 2013 1:22 AM | Updated on Sep 1 2017 10:12 PM

నేడు జాతీయ క్రీడా దినోత్సవం

నేడు జాతీయ క్రీడా దినోత్సవం

దేశంలో నేడు ఆటలకు పండుగ రోజు. ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నాం. దేశంలో క్రమంగా క్రీడా సంస్కృతి పెరుగుతోంది.

దేశంలో నేడు ఆటలకు పండుగ రోజు. ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ప్రతి ఏటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నాం. దేశంలో క్రమంగా క్రీడా సంస్కృతి పెరుగుతోంది. కెరీర్‌గా ఎంచుకుంటేనే క్రీడల వైపు చూసే పరిస్థితి నుంచి... ‘ఆట ఆరోగ్యం కోసం’ అనే భావన క్రమంగా పెరుగుతోంది.
 
 ఒక్క క్రికెట్‌లోనే కాకుండా అంతర్జాతీయ యవనికపై భారత్‌కు అన్ని క్రీడల్లోనూ విజయాలు పెరుగుతున్నాయి. క్రీడా దినోత్సవం, ఆటల ప్రాధాన్యత, మార్గదర్శనం, భవిష్యత్... ఇలా అనేక అంశాలపై ముగ్గురు ఆంధ్రప్రదేశ్ క్రీడా దిగ్గజాలు ‘సాక్షి’కి ప్రత్యేకంగా రాసిన వ్యాసాలు...
 

Advertisement
 
Advertisement
Advertisement