సెమీస్‌లో షరపోవా | Sharapova enter to semi final | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో షరపోవా

Apr 29 2017 1:06 AM | Updated on Sep 5 2017 9:55 AM

సెమీస్‌లో షరపోవా

సెమీస్‌లో షరపోవా

రష్యా టెన్నిస్‌ స్టార్‌ షరపోవా పునరాగమనంలో అద్భుతంగా రాణిస్తోంది. స్టట్‌గార్ట్‌ ఓపెన్‌లో ఆమె సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది

రష్యా టెన్నిస్‌ స్టార్‌ షరపోవా పునరాగమనంలో అద్భుతంగా రాణిస్తోంది. స్టట్‌గార్ట్‌ ఓపెన్‌లో ఆమె సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో షరపోవా 6–3, 6–4తో అనెట్‌ కొంటావీట్‌ (ఎస్తోనియా)పై విజయం సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement