సానియా 81వ వారం.. | Sania Week 81 .. | Sakshi
Sakshi News home page

సానియా 81వ వారం..

Oct 24 2016 11:46 PM | Updated on Sep 4 2017 6:11 PM

సానియా 81వ వారం..

సానియా 81వ వారం..

మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్‌‌సలో భారత స్టార్ సానియా మీర్జా వరుసగా 81వ వారం కూడా ...

లండన్: మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్‌‌సలో భారత స్టార్ సానియా మీర్జా వరుసగా 81వ వారం కూడా తన టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్‌‌సలో సానియా 7815 పారుుంట్లతో అగ్రస్థానంలో ఉంది.

మహిళల డబుల్స్‌లో వరుసగా అత్యధిక వారాలు నంబర్‌వన్‌గా ఉన్న క్రీడాకారిణుల జాబితాలో సానియా నాలుగో స్థానంలో ఉంది. మార్టినా నవ్రతిలోవా (181 వారాలు), కారా బ్లాక్ (145 వారాలు), లీజెల్ హుబెర్ (134 వారాలు) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement