వరుసగా రెండో ఏడాది నంబర్‌వన్‌గా ముగింపు | sania mirza end of the second year as the number one | Sakshi
Sakshi News home page

వరుసగా రెండో ఏడాది నంబర్‌వన్‌గా ముగింపు

Nov 1 2016 12:11 AM | Updated on Sep 4 2017 6:48 PM

వరుసగా రెండో ఏడాది నంబర్‌వన్‌గా ముగింపు

వరుసగా రెండో ఏడాది నంబర్‌వన్‌గా ముగింపు

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డబ్ల్యూటీఏ డబుల్స్ ర్యాంకింగ్‌‌లో వరుసగా రెండో ఏడాదిని నంబర్ వన్‌గా ముగించింది.

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డబ్ల్యూటీఏ డబుల్స్ ర్యాంకింగ్‌‌సలో వరుసగా రెండో ఏడాదిని నంబర్ వన్‌గా ముగించింది. సీజన్ ముగింపు డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో సానియా సెమీస్‌లో ఓడింది. అరుుతే మకరోనా-వెస్నినా జోడీ ఈ టోర్నీలో టైటిల్ గెలవడం సానియాకు కలిసొచ్చింది.

ఒకవేళ ఫైనల్లో బెథాని-సఫరోవా జోడీ టైటిల్ గెలిచి ఉంటే సానియా టాప్‌ర్యాంక్ పోరుు ఉండేది. బెథానికి అగ్రస్థానం దక్కేది. ‘వరుసగా రెండో ఏడాది నంబర్‌వన్‌గా నిలవడం సంతోషంగా ఉంది. ఇదో గొప్ప గౌరవం’ అని సానియా పేర్కొంది.  

 

 

Advertisement
 
Advertisement
Advertisement