సచిన్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ | Sachin Tendulkar launches his own Sports Management company | Sakshi
Sakshi News home page

సచిన్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ

Sep 4 2016 12:03 AM | Updated on Sep 4 2017 12:09 PM

సచిన్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ

సచిన్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎస్‌ఆర్‌టీ స్పోర్ట్స్ పేరుతో సొంత స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రారంభించారు.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎస్‌ఆర్‌టీ స్పోర్ట్స్ పేరుతో సొంత స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రారంభించారు. ఈ కంపెనీ సచిన్ ఎండార్స్‌మెంట్స్‌తో పాటు ఐఎస్‌ఎల్ ఫుట్‌బాల్‌లో కేరళ బ్లాస్టర్స్‌కు సంబంధించిన వ్యవహారాలను కూడా చూస్తుంది. గతంలో సచిన్‌కు సంబంధించిన వ్యవహారాలను బయటి కంపెనీ చూసుకునేది. ఇటీవల కాలంలో అనేక వ్యాపారాలలోకి సచిన్ అడుగుపెడుతున్నందున ఈ సొంత కంపెనీని ఏర్పాటు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement