కళింగ లాన్సర్స్‌పై ఢిల్లీ వేవ్‌రైడర్స్‌ గెలుపు | Kalinga Lancers win over the Delhi Wave Riders | Sakshi
Sakshi News home page

కళింగ లాన్సర్స్‌పై ఢిల్లీ వేవ్‌రైడర్స్‌ గెలుపు

Feb 13 2017 12:38 AM | Updated on Sep 5 2017 3:33 AM

హాకీ ఇండియా లీగ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌ జట్టు 6–4తో కళింగ లాన్సర్స్‌పై నెగ్గింది.

ఢిల్లీ: హాకీ ఇండియా లీగ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌ జట్టు 6–4తో కళింగ లాన్సర్స్‌పై నెగ్గింది. ఢిల్లీ జట్టులో తల్విందర్‌ (9వ ని.), సిమోన్‌ (59వ ని.) ఫీల్డ్‌ గోల్స్‌ (రెండు గోల్స్‌తో సమానం) చేయగా... జస్టిన్‌ (29వ ని.), రూపిందర్‌ (57వ ని.) పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement