నా పరిస్థితి ఏమిటో? | Chennai Super Kings Suspension Shocking, Players Must Get Fair Deal: Stephen Fleming | Sakshi
Sakshi News home page

నా పరిస్థితి ఏమిటో?

Jul 18 2015 12:14 AM | Updated on Sep 3 2017 5:41 AM

నా పరిస్థితి ఏమిటో?

నా పరిస్థితి ఏమిటో?

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుపై రెండేళ్ల నిషేధం పడటంతో తన భవిష్యత్తు ఏమిటో తెలియడం లేదని ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నారు.

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుపై రెండేళ్ల నిషేధం పడటంతో తన భవిష్యత్తు ఏమిటో తెలియడం లేదని ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నారు. ఆటగాళ్లు వేలంలోకి వెళ్లి వేరే జట్టుకు ఆడే అవకాశం ఉందని, తన విషయం చెన్నై యాజమాన్యంతో మాట్లాడాల్సి ఉందన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement