మళ్లీ బిగ్‌బాష్‌లో గేల్! | again Big Bash Gale! | Sakshi
Sakshi News home page

మళ్లీ బిగ్‌బాష్‌లో గేల్!

May 5 2016 12:20 AM | Updated on Sep 3 2017 11:24 PM

మళ్లీ బిగ్‌బాష్‌లో గేల్!

మళ్లీ బిగ్‌బాష్‌లో గేల్!

ఆస్ట్రేలియా టి20 లీగ్ బిగ్‌బాష్‌లో వచ్చే సీజన్‌లోనూ వెస్టిండీస్ స్టార్ గేల్‌ను తీసుకోవాలని భావిస్తున్నట్లు మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టు ....

ఆస్ట్రేలియా టి20 లీగ్ బిగ్‌బాష్‌లో వచ్చే సీజన్‌లోనూ వెస్టిండీస్ స్టార్ గేల్‌ను తీసుకోవాలని భావిస్తున్నట్లు మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టు తెలిపింది. గత సీజన్‌లో టీవీ వ్యాఖ్యాతను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడినందుకు గేల్‌పై విమర్శలు వచ్చాయి. లీగ్ నుంచి అతణ్ని బహిష్కరించాలనే డిమాండ్ కూడా వినిపించింది. అయితే అదంతా గతమని తమ జట్టుకు గేల్ అవసరమని రెనెగేడ్స్ తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement