అధికారం కోసం రిసార్టు రాజకీయాలు

Prakash Raj Fires On Karnataka Assembly Election Politics - Sakshi

యశవంతపుర : రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై బాహుభాష నటుడు ప్రకాశ్‌ రాజ్‌ అక్రోశం వెళ్లగక్కారు. హాలిడే రిసార్ట్‌ మేనేజర్‌ అందరకంటే ముందు ఉన్నట్లు పరోక్షంగా ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్పపై నిప్పులు కక్కారు. వారి వద్ద 116 మంది ఎమ్మెల్యేలున్నారు. నిజమైన రాజకీయ గేమ్‌ ఇప్పుడు ప్రారంభమైన్నట్లు గురువారం ఉదయం నుండి ట్విట్టర్‌లో విమర్శలు చేస్తున్నారు. అన్నీ పార్టీల నాయకులు అధికారం కోసం ఆశ్రయిస్తున్నట్లు ఆరోపించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top