29న వైఎస్సార్‌సీపీలోకి కాటసాని | Katasani Ram Bhupal Reddy into YSRCP | Sakshi
Sakshi News home page

29న వైఎస్సార్‌సీపీలోకి కాటసాని

Apr 26 2018 2:36 AM | Updated on May 29 2018 4:37 PM

Katasani Ram Bhupal Reddy into YSRCP - Sakshi

కర్నూలు (టౌన్‌) : కర్నూలు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కాటసాని రాంభూపాల్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు. ఈ నెల 29వ తేదీన తన మద్దతుదారులతో బయలుదేరి వెళ్లి.. గుడివాడ – పామర్రు మధ్య ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఆయన బుధవారం సాయంత్రం కర్నూలు నగరం కల్లూరులోని స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు.

Advertisement
 
Advertisement
Advertisement