ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న 'బన్ని n చెర్రి' | Bunny N Cherry worldwide release on December 6 | Sakshi
Sakshi News home page

ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న 'బన్ని n చెర్రి'

Nov 25 2013 2:17 PM | Updated on Sep 2 2017 12:58 AM

బస్టాప్ వంటి సూపర్‌డూపర్ హిట్ చిత్రంతో నటించిన యంగ్‌హీరో ప్రిన్స్, బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ సినిమాతో క్రేజి యూత్‌ఫుల్ హీరోగా మారిన మహత్ రాఘవేంద్రులు హీరోలుగా, అందాలబామలు కృతి, సభా హీరోయిన్స్‌గా ప్రముఖ నిర్మాణసంస్థ మల్టీడైమన్షన్ సమర్పణలో, హరూన్ గని అర్ట్సు బ్యానర్‌లో నిర్మాత హరూన్ గనినిర్మిస్తున్నారు.

బస్టాప్ వంటి సూపర్‌డూపర్ హిట్ చిత్రంతో నటించిన యంగ్‌హీరో ప్రిన్స్, బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ సినిమాతో క్రేజి యూత్‌ఫుల్ హీరోగా మారిన మహత్ రాఘవేంద్రులు హీరోలుగా, అందాలబామలు కృతి, సభా హీరోయిన్స్‌గా ప్రముఖ నిర్మాణసంస్థ మల్టీడైమన్షన్ సమర్పణలో, హరూన్ గని అర్ట్సు బ్యానర్‌లో నిర్మాత హరూన్ గనినిర్మిస్తున్నారు. రాజేష్ పులి దర్శకుడిగా పరాచయమవుతున్నారు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ మరియూ కామెడి కింగ్ బ్రహ్మనందం కీలక పాత్రలు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement